
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) కోటేశ్వర రావ్, అదనపు డి.సి.పి (ఎ.ఆర్) శంకర్ నాయక్ ,నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్, స్పెషల్ బ్రాంచ్, ఎ.ఆర్, ట్రాఫిక్, సి.సి.ఆర్.బి, ఎ.సి.పిలు రాజావెంకట్రెడ్డి, బస్వారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ రావు నాగయ్య, నారాయణ, రవీంధర్ రెడ్డి , సి.ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.