నవతెలంగాణ హైదరాబాద్: మిరప పంటల కోసం 98% మిరప రైతులు గ్రాసియాను ఉపయోగించారని, ఇది మిరప పంటలకు సమర్థవంతమైన చీడ పీడల నివారిణి అని గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ (GAVL) ఈరోజు వెల్లడించింది. దక్షిణాదిలోని మిరప మార్కెట్‌లలో నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేస్తూ, 57% మంది రైతులు 15-35 రోజులు మధ్య గ్రాసియాను ఉపయోగించారని కంపెనీ వెల్లడిం
గ్రాసియా యొక్క ప్రయోజనాలు కీటకాల నియంత్రణకు మించి విస్తరించింది. ఇది మొత్తం పంట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అధిక కాపు మరియు నాణ్యమైన దిగుబడి పొందటానికి ఉపయోగపడుతుంది. గ్రాసియా యొక్క వేగవంతమైన చర్య చీడ పీడలు త్వరగా నియంత్రించటం తో పాటు నాణ్యమైన మిరప దిగుబడికి దోహదం చేస్తుంది. మిరప పంటలకు పెద్ద ముప్పుగా ఉన్న తామర పురుగు ( త్రిప్స్) మరియు లెపిడోప్టెరాన్ కీటకాలను నియంత్రించడంలో గ్రాసియా ప్రభా
గోద్రెజ్ అగ్రోవెట్ సీఈఓ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ , “గ్రాసియా యొక్క ట్రాన్స్‌లామినార్ చర్య ఆకు నమిలే మరియు రసం పీల్చే పురుగులు రెండింటినీ సమర్థవంతంగా నియంత్రిస్తుంది, ఆకుల కింద దాక్కున్న వాటిని కూడా ఇది నిరోధిస్తుంది. ఈ సమగ్ర రక్షణ మిరప మొక్కలు వాటి అభివృద్ధి దశల్లో ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. అందువల్ల సరైన ఫలితాల కోసం, మేము ఎకరానికి 160 మిల్లీ లీటర్ల గ్రాసియాని 2 సార్లు వినియోగించటం కోసం సిఫార్సు చేస్తున్నాము – మొదట 15-25 రోజుల లోపు తర్వాత 10 రోజుల వ్యవధిలో రెండవ సారి వినియోగించమని సిఫార్సు చేస్తున్నాము” అని అన్నారు.