కలెక్టర్ ఆదేశాల మేరకు.. పిచ్చి మొక్కల తొలగింపు..

According to the orders of the collector.. Removal of wild plants..నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పోదలను ఎంపిఓ రాజ్ కాంత్ రావు, తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరునగిరి  శ్రీధర్ లో అద్వర్యంలో శనివారం పంచాయతీ సిబ్బంది తో తోలగింపజేశారు.శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అకస్మీకంగా సందర్శించారు.అసుపత్రి చుట్టుపక్కల ఉన్న చెత్త చేదరం, పిచ్చి మొక్కలను వేంటనే తోలగించలని అదేశించారు.కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిఓ రాజ్ కాంత్ రావు, పంచాయతీ కార్యదర్శి తిరునగిరి శ్రీధర్ లు పంచాయతీ సిబ్బంది తో పారిశుబ్రం చేయించారు.