గణేష్ మండలి వద్ద మహా అన్న ప్రసాదం

Maha Anna Prasad at Ganesh Mandaliనవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ ఓం గణేష్ మండలి వద్ద ఆదివారం నాడు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని గణేష్ మండలి నిర్వాహకులు నిర్వహించారు. ఈ అన్న ప్రసాదానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.