పీఆర్టియు రాష్ట్ర శాఖలో మండల నాయకులకు చోటు..

There is a place for mandal leaders in the state branch of PTU.నవతెలంగాణ – తొగుట
పీఆర్టియు రాష్ట్ర శాఖలో మండల నాయకులకు చోటు కల్పించడం హర్షణీయం అని మండల అధ్య క్షుడు పుల్లగుర్ల రామచంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శ బి సురేందర్ రెడ్డి లు అన్నారు. మంగ ళవారం ప్రెస్ నోటు ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం పీఆర్టియు రాష్ట్ర శాఖకు జరిగిన ఎన్నికల లో మండలం నుండి రాష్ట్ర శాఖలో హనుమా రెడ్డి, నాగిరెడ్డి, అంజిరెడ్డి గుడికందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల, మల్లారెడ్డి జప్తిలింగారెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, రమేష్, సుధాకర్ వెంకటరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంకట గౌరారెడ్డి కాన్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాష్ట్ర కార్యదర్శు లుగా ఎన్ లక్ష్మయ్య గణపురం జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల, కిష్టయ్య కాన్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గౌరీ శంకర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల నుండి రాష్ట్ర శాఖలో స్థానం కల్పించడం శుభసూచకం అన్నారు. జిల్లా, రాష్ట్ర శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు.