మద్నూర్ లో కార్తీక మాసం ప్రభాత పేరి ప్రారంభం

In Madnoor the month of Kartika begins with the name of Prabhataనవతెలంగాణ – మద్నూర్ 

మద్నూర్ మందల కేంద్రములో ప్రతి సంవత్సరం కార్తీక మాసం లో ప్రభాతపేరి నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమం 40 సవత్సరాల నుండి సంప్రదాయ ప్రాకారం  కార్తీక నెల మొత్తం భాలాజి మందిరము నుండి ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు గ్రామం మొత్తం ప్రభత్ పేరి నిర్వహిస్తూ.. ప్రతి దేవలయం వద్ద  హారతి లు చేస్తు వాడ వాడలో ప్రభాత్ పెరి నిర్వహిస్తూ గోవిందా, శ్రీ రామ నమములు అంటు తెలుగు మరాటి హిందీ భజనలు చేస్తు అనంతరం బాలాజి మందిరములో పూజాలు నిర్వహింఛి హారతు లు చేస్తారు. మహిళలు 365 వత్తులతో దీపలు వెలిగిస్తారు. ఈ ప్రభత్ పెరిలో సంకరప్ప గోవింద్ కాకని  హనుమాన్ శార్మా వెంకటేశ్, రచవార్ కుశాల్, సురేశ్, కండక్టర్ గంగదర్, భజన తబలా శంకర్, భక్తులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున ప్రభత  పెరి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.