నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన కేశవేణు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాలమోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.