మండల కేంద్రంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో శుక్రవారం బెటాలియన్ ఇంచార్జీ కమాండెంట్ యం. ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డి-2024″ (పోలీస్ అమరవీరుల వారోత్సవాలు) ల్లో భాగంగా బెటాలియన్ చుట్టుపక్కల ఉన్న హైస్కూల్స్ పిల్లలకు అనుభవం కలిగిన సిబ్బందిచే ఆయుధాలపైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ కె.పి సత్యనారయణ, ఆర్. ఐ లు. పి. వేంకటేశ్వర్లు బి. శ్యాంరావు, బి. వసంత్ రావు, ఆర్.యస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.