ప్రతి ఇంటా దీపావళి వెలుగులు నిండాలి : ఎమ్మెల్యే సతీమణి అర్చన

నవతెలంగాణ మద్నూర్

ప్రతి ఒక్కరి ఇంట్లో దీపావళి వెలుగులు నిండాలని ప్రజలంతా ఆనందాంగా సుఖసంతోషాలతో జీవించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సతీమణి అర్చన దీపావళి వేడుకల ఆమె పాల్గొన్నారు. గురువారం ఎమ్మెల్యే సతీమణి తమ ఇంటి ఎదుట మంచి మంచి పూల రంగోలీలతో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు.