కులగణనపై అవగాహన కల్పించిన కలెక్టర్

A Collector educated on Caste Censusనవతెలంగాణ – గీసుగొండ

మండలంలోని ఊకల్ హవేలి గ్రామంలో కులగణనపై నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఒక ఇంటికి వెళ్లి ఇంటింటి సర్వే ఏ విధంగా చేయాలో ఎన్యుమేటర్లకు సలహా సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాం రెడ్డి తహసిల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి,ఎంపీఓ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఎన్యుమేటర్లు పాల్గొన్నారు.