పూప్పాలపల్లిలో ముమ్మరంగా ఇంటింటి సర్వే 

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఇంటింటి సర్వే ముమ్మారంగా నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి పుప్పాలపల్లి గ్రామంలో ఎన్యుమురేటర్స్ ప్రతి ఇంటింటికి వెళ్లి కుటుంబ సమగ్ర సర్వే స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికి వేశారు. ఈనెల 9 నుంచి కుటుంబ సమగ్ర సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు,, ఐకెపిసిసి భాజన్న, వివో ఏ కవిత, మేటు ప్రవళిక తదితరుల పాల్గొన్నారు