నవతెలంగాణ- మంచిర్యాల : జిల్లా కేంద్రనికి చెందిన 11 సంవత్సరాల విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఇంట్లో చున్నీ తో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు మంచిర్యాల ఎస్ ఐ సనత్ తెలిపారు.పట్టణం లోని ఓ ప్రైవేట్ పాఠశాల లో 7 వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒత్తిడి కి గురై ఇంట్లో ఊరేసు కున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి ఇటీవల మంచిర్యాల తహసీల్ధర్ గా బాధ్యతలు చేపట్టారు.తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు