అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

నవతెలంగాణ- తాడ్వాయి
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీ లో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఈవీఎం గోదాంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది శాసన సభ ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నందు వల్ల రెండో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌- 2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. అక్టోబర్ 1 వరకు2023 నాటికి 18 ఏళ్ల నిండిన యువతి, యువకుల పేర్లు ఈనెల 30లోగా ఫామ్ .6లో బిఎల్వలకు అందజేయాలని తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుందన్నారు. ఇంటింటా సర్వేతోపాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్‌ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒకే రకమైన ఫొటోలు, మరణించిన వారు, ఒకే ఓటరు వేర్వేరు చోట్ల నమోదు వంటి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు. అనంతరం ఈవీఎంలు, వివి ప్యాట్స్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫస్ట్ లెవెల్ తనిఖీలను రాజకీయ పార్టీ నాయకులతో నిర్వహించారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్ పనిచేయు విధానాన్ని పరిశీలించారు. రాజకీయ పార్టీల నాయకుల సందేహాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఈసీఐఎల్ ఇంజనీర్స్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ వెంకట్ రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:39):

verde choice select cbd gummies HYT | THp did shark tank really endorse cbd gummies | tree hQv house d9 cbd gummies | keoni cbd gummies to quit A4I smoking | five cbd and thc gWi gummies | yu1 gummy with cbd texas | honeydew USY brand cbd gummies | cbd gummies Nit without aspartame | biosteel cbd gummies free trial | 25 yD4 mg cbd gummy bears | aO0 can cbd gummies give you a buzz | esther s7C rantzen cbd gummies | cbd gummies online sale fab | dr oz pure BeU cbd gummies 300 mg | can i drive on cbd 7TJ gummies | cbd most effective gummy bites | how many thc ui8 cbd gummies should i take | 4KR how much are green lobster cbd gummies | best r4y cbd gummies amazon | are high tech cbd UBY gummies worth buying | best cbd gummies for anxiety and pain kwK | oros gummies cbd anxiety | best UM6 cbd gummies for anxiety uk | cbd oil cbd gummies laura | 4pY are cbd gummies the same as hemp gummies | cbd gummies reN cause itching | can a dog aGT eat a cbd gummy | where tj6 can i buy cbd gummies in chicago | 8GY watermelon gummy cbd rings | can you wf8 take cbd gummies every night | best pEy gas station cbd gummies | cbd oil relax Net gummies shop online | thoughtcloud cbd gummies genuine | mayim bialik eagle wib cbd gummies | uJE smilz cbd gummies drug test | official cbd gummies last | what is cannaleafz YHd cbd gummies | cbd gummies online et1 uk | age to buy cbd zXx gummies | OSL shark tank trubliss cbd gummies | farms anxiety cbd gummies | maine for sale cbd gummies | hemp cbd gummies 1cS for anxiety | just vibe cbd infused HhQ gummie candy | xb6 virality x cbd gummies | cbd gummies make u high qOR | cbd UvO oil gummies for sleep | vCx cbd gummy for relaxation | rpg natures boost cbd gummies | can uf1 cbd gummies cause anxiety