ఈ రోజు భువనగిరి పట్టణం లోని హజ్రత్ సయ్యద్ హబీబ్ ఉల్ హసన్ హాజీ ఉల్ హర్మైన్ 495 ఉర్స్ షరీఫ్ దర్గా గంధం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మస్జిద్ ఇ ఉస్మానియా ఇస్లాంపుర నుండి సమద్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు సాగింది. దర్గాయి షరీఫ్ చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం సమర్పించి చాదర్, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో దర్గా ముతవల్లి మహ్మద్ షంషీర్ అలీ, మహ్మద్ అమ్జద్ అలీ, మహ్మద్ ఇంతియాజ్ అలీ, మహ్మద్ బాబర్ అలీ.అమీన్ మైమన్. కదీర్. పాల్గొన్నారు.