ప్రియాంకా గాంధీ విజయం పట్ల హర్షం..

Joy of Priyanka Gandhi's victory..నవతెలంగాణ – భువనగిరి
స్థానిక ప్రిన్స్ కార్నర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు  శనివారం సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, మజాహర్, బర్రె నరేష్, పిట్టల బాలరాజ్, బెండ శ్రీకాంత్, మంగ ప్రవీణ్, సలావుద్దీన్, లయక్ అహ్మద్,పోకల యాదగిరి. అభిద్ అలీ పాల్గొన్నారు.