ఎమ్మెల్యేను సన్మానించిన ఎర్రబెల్లి, కన్నారం గ్రామస్తులు..

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో ఉన్న కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి, ఎర్రబెల్లి గ్రామాన్ని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి కలిసేలా కృషి చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు పుష్ప గుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.