
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కుమార్తె వివాహానికి ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ ఆలీ షబ్బీర్ పాల్గొని నూతన వధువు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్కనూరు మండలం కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.