చలి తీవ్రత పెరుగుతుండటంతో తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరుపేదలకు బస్టాండ్ లో రైల్వే స్టేషన్ లో శుక్రవారం దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ కమిటి వ్యవస్థపకులు బండ అనిల్ కుమార్, ఇచ్చోడ మాజీ ఎంపిపి ప్రీతం రెడ్డి, భూషణ్, మాజీ ఎంపిటిసి విజయ్, జెడ్పిటిసీ, కమిటి సభ్యులు కుర్ర నరేష్, అనుముల ఉదయ్, సామల రవి, కుర్ర రవీందర్, బండ సునీల్, రాజుయాదవ్, మదాస్తు శంకరన్న, చంద్రశేఖర్ రెడ్డి, బండ అర్జున్, జగన్, ట్రస్ట్ మెంబెర్స్ పాల్గొన్నారు.