మొర్రంతో వెళ్తున్న టిప్పర్ పట్టివేత ..

Pursuing the speeding tipper..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టిప్పర్ మురంలోడుతో వెళ్తుండగా రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ పట్టుకున్నట్లు శనివారం తెలిపారు. ఆర్ఆర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రాత్రి సమయంలో అటువైపుగా వెళున్న టిప్పర్ను పట్టుకున్నామన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా మొరం ట్రాన్స్పోర్ట్ చేస్తున్న టిప్పర్ ని ఆపీ తనిఖీ చేయగా అతని దగ్గర ఎలాంటి కాగితాలు లేవు కావున అట్టి టిప్పర్ ని మొరంతో సహా మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి తదుపరి చర్య కై తరలించామన్నారు.