మృతుని కుటుంబానికి పరామర్శ..

Condolences to the family of the deceased.నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన గూడెల్లి కిష్టయ్య ఇటీవల మృతి చెందారు.శనివారం మండల కాంగ్రెస్ శ్రేణులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మాజీ ఎంపీపీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,బీసీ సెల్ మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, నాయకులు బైరి సంతోష్,పులి రమేష్,గూడెల్లి మల్లయ్య,గూడెల్లి రాజు,గూడెల్లి రమేష్,గూడెల్లి సుధాకర్,మంకాళి రాజయ్య,గూడెల్లి అరుణ్ పాల్గొన్నారు.