కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భువనగిరి థియేటర్స్ (రాష్ట్రంలోని పలు థియేటర్లకు) ఓనర్ లింగం యాదవ్ ను సన్మానించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగుర్ల మోడీరాందేవ్, టాప్ 9 న్యూస్ చిరంజీవి, భరత్ బాలాజీ నాయక్, వెంకట్ లు పాల్గొన్నారు.