
జూలపల్లి మండల కేంద్రానికి చెందిన చిగురు లక్ష్మి నర్సయ్య ల కుమార్తె మౌనిక వివాహానికి క్వింటాల్ బియ్యం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, జూలపల్లి తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దారబోయిన నర్సింహ యాదవ్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మ పోచాలు,సిరికొండ కొమురయ్య,మెరుగు రమేష్,కుషి రాజయ్య,చొప్పరీ రవి,గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.