మండల పరిధిలోని అయా గ్రామాల్లో ఓటింగ్ కేంద్రాల ముసాయిదా జాభితాను పంచాయతీ కార్యదర్శుల విడుదల చేశారు.శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ అవరణం వద్ద పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి ఓటింగ్ కేంద్రాల ముసాయిదా జాభితాను ప్రకటించారు.కారోబార్ బోనగిరి లక్ష్మన్,స్థానికులు పాల్గొన్నారు.