
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన దానిని మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఆర్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఈ చిత్రంను గీయడం జరిగింది. ఆయన తయారు చేసిన చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.