కొమ్మురి రాకేష్ రెడ్డి కలిసిన జిల్లా నాయకులు

నవతెలంగాణ- నర్మెట్ట 
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొమ్మూరి రాకేష్ రెడ్డి ని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పరీదుల లింగరాజు, నర్మేట్ట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర నరేష్ గౌడ్, మర్యాదపూర్వకం గా కలిసి ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గంగం నరసింహ రెడ్డి, జనగామ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, తదితర నయకులు పాల్గొన్నారు