అంకాపూర్ గ్రామంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం..

Special drive program in Ankapur village..నవతెలంగాణ – ఆర్మూర్ 

మండలంలోని అంకాపూర్ గ్రామంలో వ్యవసాయ బోరు బావిలా సర్వీస్ ఛార్జ్ (కరెంటు బిల్లు) స్పెషల్ డ్రైవ్ కలెక్షన్ నిర్వహించినట్టు ఏడిఈ కృష్ణ మంగళవారం తెలిపారు. అందులో భాగంగా  గ్రామంలో మొత్తం 1012 సర్వీసులకు 4,60,980 ల రూపాయలకు 710 సర్వీస్ లకు 2,56,940 రూపాయలు ఈరోజు స్పెషల్ డ్రైవ్ కలెక్షన్ లో భాగంగంగా గ్రామంలో వసూలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   ఏఈ మనిషా  ఏఏఓ మోహన్  స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్  లైన్మెన్ కృష్ణ కుమార్  అసిస్టెంట్ లైన్మెన్లు దినేష్ షాహీద్, బిల్ కలెక్టర్లు యాకోబ్ దినేష్  విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.