నవతెలంగాణ – కుబీర్
గ్రామంలో పర్యావర్ణ పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విటళేశ్వర్ ఆలయ కమిటీ అధ్యక్షడు డాక్టర్ పెంటజీ అన్నారు. గురువారం మండల కేంద్రమైన కుబీర్ విటాళేశ్వర ఆలయనికి ఉపాధ్యాయ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆలయనికి 300 స్టిల్ ప్ల్టెట్ల అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువకులు ప్రజలు పర్యావర్ణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ వారు అన్నారు. అదే విదంగా పాలస్టిక్ వల్ల అనేక రోగాలు సభవించి ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది దింతో వాటిని నియంత్రించి స్టిల్ ప్ల్టెలట్లు వాడుకోవాలను అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపధ్యాయులు వద్నామ్ నగేష్ సంగి రాజేశ్వర్ దత్తత్రి ప్యాట లక్ష్మణ్ గంగాధర్ పోతన్న గిరి దత్తాత్రి ఆలయ కమిటీ సభ్యులు సూది రాజన్న నాగలింగం గ్రామస్తులు తదితరులు ఉన్నారు.