నవతెలంగాణ – భిక్కనూర్
నేడు భిక్కనూరు మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ సంకీర్త్ ఒక ప్రకటనలో తెలిపారు. భిక్నూర్ 132 కెవి సబ్ స్టేషన్ నుండి దోమకొండ 132 కెవి సబ్ స్టేషన్ కు డబల్ సర్క్యూట్ లైన్ వేస్తున్నందున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉన్న కారణంగా కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, భిక్నూర్, వ్యవసాయదారులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని తెలిపారు.