20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

–  38 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ
నవతెలంగాణ -కంటేశ్వర్
నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 38 మందిపై కేసు నమోదు చేసుకొని 38 మందికి సోమవారం నగరంలోని జిల్లా టిటిఐ కౌన్సిలింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే పరిణామాల గురించి, ప్రమాదాల గురించి వీడియో ద్వారా ఫోన్లో క్షుణ్ణంగా చూపిస్తూ వివరించారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిసినప్పటికీ వాహనదారులు మాత్రం మారడం లేదు. వాహనదారులు ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు వరకే చూడడం జరుగుతుంది లేదంటే ఎఫ్ ఐ ఆర్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని మద్యం ప్రియులను హెచ్చరించారు. వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని క్లుప్తంగా వివరించారు. కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారుల లో కోరారు. ఒకవేళ నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లను సైతం తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లేనియెడల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్, సుమన్, కానిస్టేబుల్ లతోపాటు మద్యం సేవించిన వారు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:30):

can Huf glipizide cause high blood sugar | high blood sugar ws2 stress | what 30L bring down your blood sugar | normal blood sugar levels ogK india | 77n is 47 a good blood sugar reading | p0x octreotide for low blood sugar | 16 signs your blood sugar is too O7i high | what YFY diabetic medications do not drop blood sugar | how much it cost 8ze check your blood sugar without needles | gestational dxe diabetes how to test the sugar blood | what should vJG my fasting blood sugar be when im prediabetic | does high blood sugar cause poor p4T circulation | why does increase blood sugar raise triglycerides AJY | vBT 159 blood sugar a1c | medicine for blood sugar control K3A | 8bo reasons why blood sugar drops | does peanut QxL butter increase blood sugar | fries and white rice really c9U make my blood sugar spike | will multi gz3 grain cheerios raise blood sugar | candy fictive b cells increase 14O blood sugar levels | does stevia in the raw spike Ygu blood sugar | O9t blood sugar levels teenager | will FXY oatmeal spike blood sugar | high blood xOJ sugar level scale | supplements thar prevent high blood g1x sugar | average blood sugar of yPd 137 | aAn how does insulin reduce blood sugar | normal bmz blood sugar range after eating | blood sugar 5c9 levels and foot pain | is mbC 144 a high blood sugar reading | blood sugar monitor HMY with strips | L4i what vegetable causes high blood sugar | blood sugar 241 cbd cream | can okra reduce blood sugar i0i | does sudafed increase zTg blood sugar | bfw when should i check fasting blood sugar | how to raise uh4 your blood sugar naturally | wheat raises vQe blood sugar | WzS blood sugar sex magik red hot chili peppers lyrics | how to use apple cider vinegar NPQ to manage blood sugar | what suppliment is good to lower blood e9v sugar | 6Bl random blood sugar 444 | nhn low iron high blood sugar | low blood pressure mpl but high blood sugar | blood sugar levels TQs with medication | do bee sting raise blood LR4 sugar | what happens when blood cNp sugar is over 250 | sugar in urine but not in SNS blood | food 3rv that spikes blood sugar | blood sugar 9yu 145 after meal