ఇంట్లోనే పెంచండిలా…

ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి. కూరగాయలైతే చెప్పనవసరం లేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట ధర రూ.100 దాటింది. కొద్దిరోజుల్లో ఉల్లి కూడా కన్నీళ్ళు పెట్టించనుందని మార్కెట్‌ వర్గాల టాక్‌.. ఇదిలాగే కొనసాగితే రోజువారీ అవసరాలకేమీ కొనలేని పరిస్థితి రావచ్చు. అందుకే ఖర్చులను తగ్గించేందుకు ఇంట్లోనే కొన్ని రకాల మొక్కలను పెంచవచ్చు. ఇందుకు బాల్కనీ, కిటికీలను కూడా వాడొచ్చు. ఇంట్లో కూరగాయలు కట్‌ చేసిన తర్వాత పడేసే వ్యర్ధాలతోనే ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
అల్లం : చిన్న అల్లం ముక్క ఉంటే, దాన్ని మట్టిలో పెట్టండి. దీనికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండండి. తగినంత సూర్యరశ్మి తగిలేలా కిటికీ దగ్గర ఉంచండి. ఇలా చేస్తే ఒక వారం తర్వాత కొత్త మొలకలు వస్తాయి. మొక్క పెరిగి ఆకులు కాస్త ముదురు రంగులోకి మారుతుంటే అల్లం ఉపయోగించుకునేందుకు తయారైనట్లే..
వెల్లుల్లి : వెల్లుల్లి పెంచడం చాలా సులభం. ఇందుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మట్టిలో నాటాలి. వెల్లుల్లికి సూర్యకాంతి చాలా అవసరం. కాబట్టి దాన్ని రోజంతా ఎండ తగిలేలా ఉంచాలి. కొత్త వెల్లుల్లి రెబ్బల నుంచి మొలకలు వస్తాయి. ఆకుల రంగు మదురుగా మారుతుంటే లోపల వెల్లుల్లి గడ్డలు ఏర్పడినట్లే. జాగ్రత్తగా గమనించుకుని కాడలు కత్తిరించుకుని గడ్డలు తీయాలి.
పుదీనా : మార్కెట్‌కి వెళ్ళినపుడు పుదీనా తెచ్చుకుంటాం కదా.. ఆకులు గిల్లిన తర్వాత గట్టి కాడలను ఎంచుకుని మట్టిలో పాతాలి. కాస్తంత సూర్య రశ్మి తగిలేలా పెట్టాలి. క్రమంగా నీరు పోస్తుంటే వారం పది రోజుల్లోనే కొత్త ఆకులు మొదలవుతాయి.
కొత్తిమీర : ఇంట్లో దనియాలు వాడుతూనే ఉంటాం. మట్టి కాస్త తడిపొడిగా చేసి దనియాలు చల్లి పైన ఒక పొరలాగా మట్టిని చల్లాలి. రోజుకు రెండు సార్లు నీళ్ళు చిలకరించినట్లు తడి అయ్యేలా చల్లుతూ ఉండాలి. పది నుంచి పదిహేను రోజుల్లో కొత్తిమీర మొక్కలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటే మరో నెలలోపే వాడుకునే వీలుగా ఆకులు వస్తాయి

Spread the love
Latest updates news (2024-07-07 06:36):

QIC can i order viagra online | king scorpion low price size | apex mDh male enhancement review | beets genuine and viagra | buy erectile mXf dysfunction products onlnie | detox good i2z for erectile dysfunction | can blood thinners help with avN erectile dysfunction | sexiest penis free trial | Xpl side effects of using testosterone boosters | crushing up viagra genuine | extra blast male AGd enhancement herbal supplements | effect RNq of blood sugar on erectile dysfunction | 24k male enhancement pill dtT | when do men AzD start having erectile dysfunction | baby EQR powder and erectile dysfunction | official peanuts erectile dysfunction | RSh spinal injury and erectile dysfunction | does thunder bull male gG1 enhancement work | how do you know uHP if you have a small pennis | nwo extenz before and after | chinese male enhancement pill man with erection 8Pz image | brain PdO boosting supplements reviews | is viagra good DVj for kidneys | ill free shipping stores | best vitamins to cure fsT erectile dysfunction | rhino 12 pill free trial | olive oil viagra big sale | ills for long M11 lasting intercourse | viagra and genuine marijuana | ways ixT to enjoy sex | y4r worlds penis enlargement pills | eggs increase anxiety testosterone | ual nettle root erectile dysfunction | 72hp genuine pill | 100 percent man low price | dick cbd vape penies | genuine masterbaters for men | is viagra safe with Rth amlodipine | pink vbS unicorn sexual enhancement pill | most effective viagra 25 | how to eHa make ur penis bigger without pills | how 8Hz quickly viagra works | ageless Otr male tonight reviews | Hwl testo formula xl male enhancement | bemer genuine erectile dysfunction | otc online shop viagra pills | long acting nitrate cbd cream | low testosterone in your REr 20s | amyl nitrate erectile mKV dysfunction | free shipping male ultracore sale