ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తున్న పత్రిక నవ తెలంగాణ రెంజల్ ఎస్ ఐ ఈ. సాయన్న స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నవ తెలంగాణ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల ను తెలుసుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడానికి పనిచేస్తుందన్నారు.