సంక్రాంతి వేడుకలు శాంతియూతంగా జరుపుకోవాలి : ఎస్ఐ రవీందర్ 

నవతెలంగాణ కుబీర్: సంక్రాంతి పండగను శాంతియుతంగా జరుపుకోవాలని కుబీర్ ఎస్ ఐ రవీందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన కుబీర్ పోలీస్ స్టేషన్ లో విలేకరల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంక్రాంతి పండగ సందర్బంగా ఆయా గ్రామంలో యువకులు, విద్యార్థులు గాలిపటలు ఎగురావేయడానికి నిషేధిత చైనా మంజా ధరని ఉపయోగించారాదాని. దింతో చైనా మంజా ఏంతో హానికరంగా ఉంటుందని అన్నారు. దింతో గ్రామంలో ఉన్న కిరాణా షాపుల యజమానులు చైనా మంజా న అమ్మినట్టిలతే  వారిపైన చర్యలు తీసుకొంటామని అన్నారు. అదే విదంగా గ్రామమలో ఉన్న యువకులు చిన్న పిల్లలు మిద్యా పైన జాగ్రత్తగా పాతంగిలు ఎగురావేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.