మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను బుధవారం ఏఎస్పి చైతన్య రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని క్రైమ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సై నరేష్ కు పలు సూచనలు చేశారు.