గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామంలో నాటు కోళ్ల మదర్ యూనిట్ ను ఐ కె పి పిడి సురేందర్ సందర్శించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్ ఫిష్ ఫ్రై సందర్శించి నిర్వాహకులు లతకు మెళుకువల సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రమేష్ బాబు, ఏపిఎం గంగారాజు, సీసీలు కాసర్ల రాజు, కాంతారెడ్డి, గ్రామ సంఘం అధ్యురాణ దేమే లక్ష్మి , వివిధ సంఘాల నాయకులు వివో ఏలు తదితరులు పాల్గొన్నారు.