రైల్వే స్టేషన్  తెలంగాణ పోలీస్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ పోస్టర్ ఆవిష్కరణ ..

Inauguration of Railway Station Telangana Police Citizen Feedback Poster..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణంలో రైల్వే ఎస్పి ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ సిటిజెన్ ఫీడ్ బ్యాక్ పోస్టర్ ను శుక్రవారం నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి, రైల్వే సిబ్బంది ఆవిష్కరించారు. దీనిలో భాగంగా ప్రజలు ప్రతి విషయం పై స్కానర్ ద్వారా పోలీస్ ల యొక్క పనితనం ను తప్పిదాలను కూడా స్కానర్ ద్వారా ఫీడ్ బ్యాక్ తెలియజేయవచ్చు అని తెలియజేశారు. కనుక ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేయనుకోగలరు అని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై సాయి రెడ్డి తెలియజేశారు.