ప్రజాసేవే నా లక్ష్యం..

Public service is my aim..– మన సాగర్.. మెరుగైన సాగర్
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవాతత్పరుడు మన బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ అంత్యక్రియలు అనంతరం ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా భోజనాలు పంపించిన ముద్దుబిడ్డ-మన బుసిరెడ్డి పాండురంగారెడ్డి. ప్రతి ఒక్క నిరుపేదకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఇతను నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో నివసించే దేవారశెట్టి లక్ష్మి నరసమ్మ తిరుమలగిరి సాగర్ మండల కేంద్రం,మేకల లింగమ్మ తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం, తిక్కనబోయిన అంజమ్మ తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి, పాపని యశోదమ్మ పెద్దవూర మండలం, నందికొండ మున్సిపాలిటీ, హిల్ కాలనీ, రమావత్ బిచ్యా నాయక్ పెద్దవూర మండలం జయరాం తండా, ఐతబోయిన లింగమ్మ తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి, బాణాల ఈదమ్మ నిడమనూరు మండలం గుంటుకగూడెం, ధనావత్ సాలి త్రిపురారం మండలం లోక్య తండా, వల్లపుదాసు ఎల్లయ్య త్రిపురారం మండల కేంద్రం, పాలబోయిన రావులమ్మ గుర్రంపోడు మండలం చేపూరు, బిల్లకంటి వెంకన్న నిడమనూరు మండలం బంటువారి గూడెం గ్రామాల్లో మృతి చెందిన వారికీ అండగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు ఉచితంగా పంపించారు.అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని గౌరవ శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు. నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నార.