నవతెలంగాణ – సారంగాపూర్
రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు శనివారం మండలకేంద్రంలో మార్కెట్ యార్డు లో నా ఫెడ్ – మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కౌట్ల(బి) సొసైటి ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు..రైతులు పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రహించి క్వింటాలుకు రూ.7550/- మద్దతు ధర పొందాలన్నారు.అనంతరం చించోలి(బి) బిటి రోడ్ నుండి గోదాముల వరకు రూ.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణ రెడ్డి,మార్కెట్ ఛైర్మెన్ అబ్ధుల్ హది,నాయకులు సత్యనారాయణ గౌడ్, రావుల రామ్ నాథ్,మేడి సెమ్మా రాజు, వడ్డే రాజేందర్ రెడ్డి, రామ్ శంకర్ రెడ్డి, విలాస్, రామ్ శంకర్ రెడ్డి, రామ్ రెడ్డి, కరుణా సాగర్ రెడ్డి, పోతన్న, నరేష్, తిరుమల చారి, గణపతి, భోజన్న, విజయ్, నారాయణ నాయక్, ప్రకాష్, సీఈఓ సలీం మార్కెట్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.