
మండలంలోని మంతిని గ్రామంలో శనివారం రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు మంగళ హారతులతో ఊరేగింపు నిర్వహించినారు .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్, సంఘ సభ్యులు కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.