భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలండర్ ను శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హబీబ్ అల్లా బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముంతాజ్ అలీ, అసోసియేట్ ప్రెసిడెంట్ గౌస్ పాషా , గౌరవ సలహాదారులు షేక్ సైదులు, ఉపాధ్యక్షుడు షేక్ జానీ మియా అదనపు కార్యదర్శి గౌస్ కోశాధికారి షేక్ యాకూబ్ సుధాకర్ ,కార్యవర్గ సభ్యులు , సర్వసభ్యలు అహ్మద్ షరీఫ్, ఆబీద్, అక్రమ్, యాసీన్, రియాజ్, తాజుద్దీన్,ఎం.ఎస్ ఖాన్, అన్వర్, ముస్తఫా, సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు.