నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఇన్ఫెక్షన్ లేని ఆస్పత్రిగా రిమ్స్ కు తయారు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. మంగళవారం హెచ్ఐసీసీ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ట్రైనర్ సిమ్మి కుమారీ వ్యర్థాల వేరు గురించి నర్సింగ్ సిబ్బందికి ప్రాజెక్టర్గాద్వారా వివరించారు. ఏ రంగు డబ్బలో ఏ వ్యర్థాలు వేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ…రిమ్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటవీల కోయంబత్తూర్లో జరిగిన సమావేశంలో బయోవెస్పై శిక్షణ ఇచ్చారన్నారు. ఇందులో పాల్గొన్న తరువాత ఇక్కడి సిబ్బందికి కూడా బయోవెస్ట్ప అవగాహన కల్పించేల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఏ రంగు డబ్బాలో ఎలాంటి వెస్ట్ వేయాలో వారికి తెలిసిన కూడా మరోసారి అవగాహన శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సందీప్ జాదవ్, పద్మవతి, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.