
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పిప్పిరి గణేష్ ను ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల మదన్మోహన్రావు నియమించడంతో బుధవారం ఎల్లారెడ్డిలో గణేష్ను నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సర్దార్ నాయక్, జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ అన్వేష్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.