వేసవి నీటి ఎద్దడి నివారణ పై అవగాహన…

Awareness on prevention of summer flood...నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

రానున్న వేసవి నీటి ఎద్దటి నివారణ పై గ్రామ పంచాయితీ సెక్రటరీ లకు ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కల్పించారు. సమ్మర్ ఆక్షన్ ప్లాన్ , ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 10వరకు గ్రామాలలో ఎన్ని బోర్లు పనిస్తున్నాయని, హాండ్ పంపులు పని చేస్తున్నాయనారు. మిషన్ భగీరథ నీరు ఎంత మేరకు సరఫరా అవుతుంది, పైపు  లైను లీకేజీ, గేట్ వాల్ లీకేజీ, ట్యాంకు ల  క్లోరినేషన్  చేయుట అంశాలపై ఈ 10 రోజులలో గుర్తించి సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ మీటింగ్ లో భువనగిరి మండల అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో సిహెచ్  శ్రీనివాస్ , ఎంపీవో దినకర్ ,  మీషన్ భగీరథ ఎ ఈ ఈ గుండురావు  పాల్గొన్నారు.