రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారే, ప్రత్యేక అధికారి. తాడ్వాయి మండలానికి ప్రత్యేక అధికారిగా ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి సురేష్ కుమార్, తాడ్వాయి మండల ప్రత్యేక (స్పెషల్ ఆఫీసర్) అధికారిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులను కలిసి మాట్లాడి, సమావేశమయ్యారు.