బాబుల్ గావ్ ను సందర్శించిన ఎంపీపీ ప్రతాప్ రెడ్డి

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని బాబుల్ గావ్, హాట్యా నాయక్ తండాలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పర్యటించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలో ఈ గ్రామం జుక్కల్ మండలంలోనే  ఉండేదని కానీ  మండలాల విభజన తర్వాత ఈ గ్రామ ప్రజలు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల్ లోకి  వెళ్లడంతో ఒక జిల్లా మారి మరొక జిల్లాకు వెళ్లడం వల్ల అధికారులు సహకారం సరిగ్గా లేకపోవడంతో తిరిగి కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోనే  మమ్మల్ని కలపండి అని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే ను గతంలో  వారి వద్దకు వచ్చి తమ గోడును ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లారు. దింతో ఆయన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాబుల్ గావ్  గ్రామా పంచాయతీని పెద్ద కొడపగల్ మండలంలోకి చేర్చిలని దింతో వీరికి కావాల్సిన అభివృద్ధి పనులు చేయాలని ఉద్దేశంతోటి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని గ్రామంలో కానీ తండాలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకెళ్తే కచ్చితంగా ఆ సమస్యను సకాలంలో పరిష్కరిస్తామని తాండావాసులకు గ్రామస్తులకు  ఎంపీపీ భరోసాను ఇచ్చారు. మీ గ్రామనికి అన్ని రకాల అభివృద్ధి లో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబూల్ గ్రామస్తులు తాండవాసులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-15 07:31):

blood sugar 158 2 hours after EI9 eating | NJU how does kidney function affect blood sugar | will vinegar bring down emergency w40 blood sugar | elevated blood sugar WOG and stomach pain | does high LFj blood sugar cause neck pain | blood sugar R7i readings type diabetes | blood C1m sugar measurements that indicate hypoglycemia | high fasting QQD blood sugar numbers | natural remedy for low blood oI2 sugar levels | WLB what should your blood sugar level be before bed | does medial branch block fdW injection cause blood sugar | how long does diet sPA change take to lower blood sugar | best EWJ remedies for low blood sugar | how to get blood sugar lower 2cc fast | how does high blood sugar affect TVp fertility | keeping track of blood sugar levels mLs | what q9t spice lowers blood sugar levels | ROU hba1c levels vs blood sugar | low l3b blood sugar treatment food | healthy diet for low blood sugar Iuq | why does your blood sugar increase when q2H you are sick | 238 t5g blood sugar symptoms | blood sugar 4YF level numbers | kI8 diet for high cholesterol and high blood sugar | natural ways to increase low 2ay blood sugar | check sugar level without 35K blood | what blood sugar R7d level will fail do you die | cause of getting angry when low blood sugar WAM | which vegetables raise IAk blood sugar | acute high vKj blood sugar symptoms | does fried chicken UVE raise blood sugar | how to lower blood sugar yRe levels without medication | blood sugar levels Q6Y for non diabetic | can BFk no sleep raise blood sugar | beetroot juice will increase blood sugar E6x | how much QrR apple cider vinegar to lower blood sugar immediately | controlling high eIm blood sugar during pregnancy | spikes in blood sugar cJy symptoms | how to lower 51T blood sugar diet | are avocados good for blood Wpt sugar | will pot give you high blood sugar fbo | lTX drinks that lower blood sugar | what nEj maintains healthy blood sugar levels | TmJ pain and elevated blood sugar | can decadron increase blood Y38 sugar | blood sugar levels TIw one touch | 4 hormones increase uTf blood sugar | oyI zyrtec raises my blood sugar horribly | change in blood sugar level after 7nx gaining weight | blood sugar dHf levels and mood