పంటల సంరక్షణపై రైతులకు అవగాహన…

నవతెలంగాణ – జన్నారం
మండల రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల సంరక్షణపై అవగాహన కల్పించారు. మంగళవారం జన్నారం రైతు వేదికలో పందుల నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలోమ వివరించారు కార్యక్రమంలో ఏవో సంగీత, ఏఈఓ త్రిసంధ్య, దివ్య, అక్రమ్, సాయి తదితరులు పాల్గొన్నారు.