
నవతెలంగాణ ఆర్మూర్
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మంగళవారం హర్షం వ్యక్తం చేసినారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రూరల్ నియోజకవర్గం నుండి 50 వేలకు పైగా ఓట్లు వచ్చినాయి అని, జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిర్విరామ కృషి చేస్తున్నట్టు తెలిపారు.