
25 గుంటల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి శనివారం తెలిపారు. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య సిసిఎస్ సిబ్బంది వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని, మోస్రా గ్రామంలో పిడిఎస్ రైస్ 25 క్వింటలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వర్ని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించినట్లు తెలిపారు.