
యూనిసెఫ్ టీం రీసెర్చ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మూడు అంగన్వాడి సెంటర్లు సందర్శించారు. అంగన్వాడి సెంటర్లో 6 నుండి 8 నెలల పిల్లల హోమ్ విజిట్ చేయడం జరిగింది . ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అనుబంధ ఆహారంఏవిధంగాపెట్టాలి,బాలామృతం ఏ విధంగా తినిపించాలి. పిల్లలకు పెట్టే ఫుడ్డు ఎంత క్వాంటిటీ తినిపించాలని క్యాలెండర్తో పాటు ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది నాకు క్వాంటిటీ పెట్టడానికి తర్వాత పిల్లలు వెయిట్ ఎంత ఉంది అనేదాన్ని బట్టి వాళ్లకు న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా ఇవ్వాలనేది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ మేడం, సూపర్వైజర్ టీమ్ మెంబర్స్ మేడం, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.