నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఫిజీ I & III- సెమిస్టర్ (ఎంసిఎ/ ఎంబిఎ ), పిజీ III- సెమిస్టర్ (ఎల్ ఎల్ ఎం/ఎల్ ఎల్ బి ), పిజీ V- సెమిస్టర్ (ఎల్ ఎల్ బి) మరియు ఐఎంబిఎ VII & IX సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరిక్షలు ఈనెల 24 నుండి ప్రారంభమవుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరిక్షల నియంత్రణ అధికారిణి ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకుయూనివర్సిటీ వెబ్సైట్ http://www.telanganauniversity.ac.in ను చూడగలని తెలిపారు.