
శ్రీ కాలభైరవ స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతుండగా సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పోసానిపేట సర్పంచ్ గి రెడ్డి మహేందర్ రెడ్డి పరామర్శించారు.